అయితే ఈ చిట్కాలు చేసి చూడండి   ఖచ్చితంగా మార్పు కనిపిస్తుంది. మజ్జిగతో ముఖం మెడను బాగా శుభ్రపరచి పదిహేను నిమిషాల తర్వాత పౌండేషన్ క్రీమ్ రాయండి. ముఖం జిడ్డు కారకుండా ఉంటుంది. అరకప్పు పెసరపప్పుపిండిక రెండు చెంచాల పెరుగు జోడించి ముఖానికి రాసుకోండి. అరగంట తరువాత చల్లటి నీటితో కడిగేయండి. రాత్రిపూట పార్టీకి తయారై వెళ్లడానికి ముందు ముఖాన్ని ఐస్ ముక్కలతో రుద్దుకుని చూడండి. ఇంటికి తిరిగిచ్చే దాకా మీ ముఖం తాజాగా కనిపిస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: